HomeTelugu News'ఏబీసీడీ' మోషన్‌ పోస్టర్‌

‘ఏబీసీడీ’ మోషన్‌ పోస్టర్‌

4 27అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ సినిమాతో హిట్‌ విధాంగానే కనిపిస్తున్నాడు. మాలీవుడ్‌ హిట్‌ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

ఏబీసీడీ (అమెరికన్‌ బార్న్‌ కన్ఫ్యూజ్డ్‌ దేశీ)గా అల్లు శిరీష్‌ హాస్యాన్ని పండించబోతున్నాడని ఈ మోషన్‌ పోస్టర్‌లో తెలుస్తోంది. అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో విలేజ్‌కు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సంజీవ్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu