HomeTelugu Trendingఆకట్టుకుంటున్న నారా రోహిత్‌ న్యూలుక్‌

ఆకట్టుకుంటున్న నారా రోహిత్‌ న్యూలుక్‌

3 16

తాజాగా ట్విట్టర్ ఖాతాలో ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్, తాజాగా పెట్టిన ఓ పిక్ వైరల్ గా మారింది. తన న్యూలుక్ ను అభిమానులతో పంచుకున్నాడు. ఈ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సన్నగా, ఫిట్ గా తయారైన రోహిత్, ఓ కాలేజీ స్టూడెంట్ లా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

మీసాలు లేకుండా, కూల్ గా కనిపిస్తున్న రోహిత్ చిత్రం వైరల్ అవుతోంది. త్వరలో ఆయన కొత్త చిత్రం ప్రారంభం కానుండగా, ఆ సినిమాకు సంబంధించినదే ఈ లుక్ అనే ప్రచారం జరుగుతుంది. అంతకుముందు ఓ పవర్ ఫుల్ పోలీసు అధికారి స్టైయిల్ లో మీసాలతో ఉన్న మరో పిక్ ను రోహిత్ పోస్ట్ చేయగా, అది కూడా అభిమానులను అలరించింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu