HomeTelugu Big StoriesRaashii Khanna: 'రాశి ఖన్నా' అందాల విందు.. వీడియో వైరల్‌

Raashii Khanna: ‘రాశి ఖన్నా’ అందాల విందు.. వీడియో వైరల్‌

Rashi Khanna new photoshoot

Raashii Khanna: టాలీవుడ్‌ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు యంగ్‌ హీరోలు అందరితోనూ నటించింది. కానీ ఒక్క స్టార్‌ హీరోతో కూడా ఛాన్స్‌ రాలేదు.

అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి అవకాశలు తగ్గాయి. ఈ క్రమంలో రాశి ఖన్నా న్యూ ఫోటో షూట్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. హీరోయిన్‌ గా రాణించాలి అంటే సన్నగా నాజూకుగా ఉండాలని గ్రహించిన ఈ అమ్మడు తక్కువ సమయం లోనే బరువు తగ్గి మరింత అందంగా తయారు అయ్యింది.

బ్లూ జీన్స్ టాప్‌ అండ్‌ పాయింట్ తో రాశి ఖన్నా మెరిసింది. షర్ట్‌ కి బటన్స్ తీసి అందాలను ఆరబోసింది. ఫోటో షూట్ కి ఫోజ్ లు ఇస్తున్నట్లుగా వీడియో లో కూడా ఫోజ్ లు ఇచ్చింది. రాశి ఫిజిక్‌ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా రాశి వీడియోలు చాలానే సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. అయితే ఈసారి ఎక్స్‌పోజింగ్‌ డోస్‌ మరింత పెంచేసింది. ఈ ఫొటో షూట్‌తో అయిన ఈ బ్యూటీ దర్శకనిర్మాత దృష్టి ఆకర్షిస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Recent Articles English

Gallery

Recent Articles Telugu