HomeTelugu Trendingటాలీవుడ్‌పై మరోసారి మాధవీలత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌పై మరోసారి మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Actress madhavi latha sensa 1
టాలీవుడ్‌ నటులపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా ఎలాంటి పార్టీలు జరగవని ఆరోపించింది. దీనిపై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించింది. సుశాంత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని… అలాగే టాలీవుడ్ పైన కూడా దృష్టి పెట్టాలని కోరుతుంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని… తెలుగు ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని మాధవీలత ఆరోపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu