HomeTelugu Trendingకిచెన్‌లో క్యూటీ.. ఏం వండిందో తెలుసా!

కిచెన్‌లో క్యూటీ.. ఏం వండిందో తెలుసా!

8
కరోనా ఎఫెక్ట్‌తో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. అన్ని రంగాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. సినిమా రంగంలో కూడా ఇదే పరిస్థితి. నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపే హీరోయిన్లు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇల్లు కదిలే వీలు లేకపోవడంతో హీరోయిన్లు చేతికి పనిచెబుతున్నారు. కిచెన్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. తమకు నచ్చిన వచ్చిన వంటలను తయారు చేసుకొని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.

టాలీవుడ్ హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తనకు ఇష్టమైన కేక్ ను ఇంట్లోనే తయారు చేసుకుంది. తనకు వచ్చిన స్టైల్‌లో కేక్ ను రెడీ చేసుకొని తింటోంది క్యూటీ. తెలుగులో వరసగా రెండు సినిమాలు ఫ్లాప్‌ అయినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu