HomeTelugu Big Storiesహనుమంతుడు అసలు దేవుడే కాదు: ఆదిపురుష్‌ రచయిత

హనుమంతుడు అసలు దేవుడే కాదు: ఆదిపురుష్‌ రచయిత

adipurush writer manoj munt

పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు కొత్తవి సృష్టిస్తున్నారు ఆ సినిమా రచయిత మ‌నోజ్ ముంతాషిర్. ఈ సినిమాలోని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శలపాలైన ఈయన.. తాము తీసింది రామాయణమే కాదని మొన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి డైలాగ్స్ విషయంపై ఓ జాతీయ చానెల్ లో మాట్లాడుతూ.. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన భక్తుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడడు. తాత్వికంగా మాట్లాడడు. ఆయన భగవంతుడు కాదు.. భక్తుడు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడు. అంతేకానీ దేవుడు కాదు’ అని అన్నారు.

మనోజ్ శుక్లా అంతటితో ఆగలేదు.. ‘హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయన్ను మనం దేవుడిని చేశాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్థించుకున్నారు. ఈయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu