HomeTelugu Trendingమెస్మ‌రైజ్ చేస్తున్న అదితీ రావు..

మెస్మ‌రైజ్ చేస్తున్న అదితీ రావు..

Aditi Rao hydari photoshootహైద‌రాబాదీ బ్యూటీ.. అదితీ రావు హైద‌రి ఇటీవ‌లే చేసిన ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్స్..కాస్మో పాలిట‌న్ మ్యాగ‌జైన్ కోసం నిర్వ‌హించిన ఫొటోషూట్ లో అదితీ రావు త‌న హాట్ లుక్ తో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. ఓ మ్యాగ‌జైన్ ఫొటోను అన్వ‌యిస్తూ.. ప్ర‌పంచం త‌ల‌క్రిందులైన‌పుడు మీరు మ్యాజిక‌ల్ థింగ్స్ ను చూస్తారు…అని ఇన్ స్టాగ్రామ్ పేజీలో క్యాప్ష‌న్ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu