HomeTelugu Big Storiesడిస్నీ హాట్‌స్టార్‌లో 'అఖండ'.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

డిస్నీ హాట్‌స్టార్‌లో ‘అఖండ’.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

Akhanda movie ott release d

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వంచిన చిత్రం ‘అఖండ’. సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కరోనా కాలంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు బాలకృష్ణ. డిసెంబర్‌ 2న విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్‌ దండయాత్రను ముగించుకుని ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. సంక్రాంతి తర్వాత జనవరి 21న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని హాట్‌ స్టార్‌ అధికారికంగా వెల్లడించింది.

మరోపక్క ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- రష్మిక మందన్నా జంటగా నటించిన ‘పుష్ప’ సినిమా జనవరి 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu