బాయ్యలకు సినీ ప్రముఖల బర్త్‌డే విషెస్‌


టాలీవుడ్‌ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అఫీషియల్‌: గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ చిత్రం

CLICK HERE!! For the aha Latest Updates