HomeTelugu Trending'సామజవరగమన' ఫుల్‌ సాంగ్‌ వచ్చేస్తోంది..

‘సామజవరగమన’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేస్తోంది..

5 27
స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌.. హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా బన్ని అభిమానులకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ ఏడాది నెటిజన్ల నుంచి విశేష ఆదరణ పొందిన ‘సామజవరగమన’ పాట సాంగ్‌ ప్రోమోను డిసెంబరు 31న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పాట ప్రీ టీజర్‌ను
విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu