అలనాటి హీరోతో తమన్నా!

ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్
తో కలిసి చిందులేయడానికి సిద్ధపడుతోంది.
ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవింద్ స్వామి.. విలన్ పాత్ర్హల్లో నటిస్తూ
ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
ఈ విలన్ తో ఇప్పుడు తమన్నా కలిసి నటించనుందని తాజా సమాచారం.
తమిళంలో ‘సతురంగ వెట్టయ్’ అనే చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ చేసే ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
ఇందులో అరవింద్ స్వామిను, తమన్నాను జంటగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయమై వారితో చర్చలు జరుపుతున్నారు.
అయితే వీరిద్దరికి కూడా ఆ సీక్వెల్ లో నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates