HomeTelugu Trendingనాగార్జున సినిమాలో అల్లరి నరేష్‌!

నాగార్జున సినిమాలో అల్లరి నరేష్‌!

Allari naresh in nagarjuna
ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్‌ మూవీ బాగా వస్తున్నాయి. ఒక సీనియర్ ఒక యంగ్‌ హీరో కలిసి ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రైటర్ ప్రసన్న కుమార్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని ఓ సినిమా చేస్తున్నారు. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తో పాటుగా యువ నటుడు అల్లరి నరేష్ కూడా నటిస్తాడని టాక్.

సినిమాలో ఒక ప్రధాన పాత్రలో అల్లరి కనిపిస్తాడని అంటున్నారు. నాగార్జున లాంటి సీనియర్ హీరోతో అల్లరి నరేష్‌ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తికరంగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu