HomeTelugu Trendingమరోసారి త్రివిక్రమ్‌తో బన్నీ!

మరోసారి త్రివిక్రమ్‌తో బన్నీ!

allu arjun movie with trivi
ఐకాన్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప 2’ చేస్తున్నాడు. అయితే ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తన సినిమాలపై చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. సీనియర్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ తో మూడు సినిమాలు చేశాడు. మొదటి సినిమా ‘నా పేరు సూర్య’ ఫ్లాప్ అయినా కూడా.. త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలనే పట్టుదలతో ఆయన చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అందుకు తగిన ఫలితం కూడా దక్కింది.

అయితే మరోసారి త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బన్నీ, ఆయనతో మరో సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మరింత బలపడుతూ వెళుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందడం దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. మహేశ్ తరువాత త్రివిక్రమ్ చేసే మూవీ బన్నీతోనే ఉంటుందని అంటున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu