HomeTelugu Trending'సామజవరగమన' పై అల్లు అర్జున్‌ రివ్యూ

‘సామజవరగమన’ పై అల్లు అర్జున్‌ రివ్యూ

Allu Arjun Praise on samajaశ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. ఈ సినిమా జూన్ 29న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. “చాలా కాలం తరువాత వచ్చిన అసలు సిసలు ఎంటర్టయినర్ గా ఈ సినిమా నిలిచిపోతుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా ఈ సినిమా హాయిగా నవ్వించింది. రామ్ అబ్బరాజు ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించాడు. శ్రీవిష్ణు .. నరేశ్ .. వెన్నెల కిశోర్ .. రెబా మోనికా జాన్ నటన చాలా బాగుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu