HomeTelugu Trendingచిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేసిన అల్లు అర్జున్‌

చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేసిన అల్లు అర్జున్‌

allu arjun special children

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బన్నీ, ఆయన భార్య స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఫ్యామిలీ పిక్స్, వారి పిల్లల ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా చిల్డ్రెన్స్ డే సందర్భంగా భార్య, పిల్లలతో ఉన్న పిక్ ను బన్నీ షేర్ చేశారు.

హ్యాపీ చిల్డ్రెన్స్ డే అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే… అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu