HomeTelugu Trending'మోసగాళ్లు' మూవీ టీజర్‌

‘మోసగాళ్లు’ మూవీ టీజర్‌

Mosagallu movie teaser
విష్ణు మంచు న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మోస‌గాళ్లు’. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం లాంచ్ చేశారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతిపెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో తొలిసారి టాలీవుడ్‌లో తొలిసారిగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో కీలక పాత్రలో అలరించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. జెఫ్రీ గీ చిన్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్. రుహి సింగ్, కర్మ మెక్కెయిన్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషలలో గ్రాండ్ విడుదలకు కి రెడీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu