HomeTelugu Trendingఅల్లు స్నేహ విన్యాసనాలు..ఫొటో వైలర్‌

అల్లు స్నేహ విన్యాసనాలు..ఫొటో వైలర్‌

Allu arjun wife sneha reddy
అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్‌ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు.

స్నేహా రెడ్డి కొన్నాళ్లుగా యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు స్నేహా ఆ ఫీట్ సాధించారు. త‌న సోష‌ల్ మీడియాలో ఈ ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయ‌గా.. ప్రస్తుతం అది వైరల్‌ అయింది. స్నేహ విన్యాసనాలపై నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!