ఇష్టమైన కారును అమ్మేసిన అమితాబ్.!!

సెలబ్రిటీలు స్టేటస్ సింబల్ అని భావించే కారు రోల్స్ రాయిస్. ఇండియన్ సెలబిట్రీల్లో చాలా తక్కువమంది దగ్గరే ఈ కార్లు ఉన్నాయి. వారిలో అమితాబ్ కూడా ఒకరు. కానీ అమితాబ్ ఆ కారును అమ్మేశారు. 2007లో అమితాబ్ నటించిన ‘ఏకలవ్య’ చిత్రం భారీ హిట్టైన సందర్బంగా ఆ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా ఆ కారును అమితాబ్ కు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడీ కారును అమితాన్ మైసూరుకు చెందిన రుమన్ ఖాన్ అనే వ్యక్తికి అమ్మేశారట. అయితే అంత ఇష్టమైన కారును అమ్మడానికి గల కారణం, ఇంతకు అమ్మారు అనే వివరాలు బయటకురాలేదు.

CLICK HERE!! For the aha Latest Updates