HomeTelugu Trendingఈరోజు రావద్దు.. అభిమానులకు అమితాబ్‌ విజ్ఞప్తి

ఈరోజు రావద్దు.. అభిమానులకు అమితాబ్‌ విజ్ఞప్తి

1 14
కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బాలివుడ్‌ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని కోరారు. ప్రతివారం ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో కాసేపు ముచ్చట్లాడడం అమితాబచ్చన్‌ అలవాటు. ఈ సందర్భంగా అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అయితే కరోనా ప్రమాదం నేపథ్యంలో ఈవారం దీన్ని రద్దు చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అందువల్ల అభిమానులు దీన్ని గుర్తించి తన ఇంటికి రావద్దని కోరారు.

https://www.instagram.com/tv/B9pJ6qpBn2n/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu