HomeTelugu Trendingఅనసూయ న్యూ ప్రొఫైల్ పిక్.. వైరల్‌

అనసూయ న్యూ ప్రొఫైల్ పిక్.. వైరల్‌

3 26టాలీవుడ్ లో అనసూయ భరద్వాజ్ దూసుకుపోతున్న తారల్లో ఒకరు. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా పేరు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ యాంకర్. ప్రస్తుతం యాత్ర, కథనం అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలతో పాటు అప్పుడప్పుడు కవర్ పేజీలకు పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికి తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని అంటుంది అనసూయ.

రీసెంట్ గా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. న్యూ ప్రొఫైల్ పిక్ అని టాగ్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటోను యూత్ విపరీతంగా లైక్ చేస్తూ షేర్ చేస్తుండటంతో.. ఈప్రొఫైల్‌ పిక్ సందడి చేస్తున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu