HomeTelugu Trendingసిగ్గులొలికిస్తున్న అనసూయ..

సిగ్గులొలికిస్తున్న అనసూయ..

9 11
హాట్‌ బ్యూటీ అనసూయ.. యాంకరింగ్‌ రంగంలో టాప్‌లో ఉంది. రియాల్టీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అభిమానులను బాగానే సంపాదించుకుంది. సినిమా రంగంలోనూ దుసుకుపోతుంది. రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామకోసం తమ సినిమాల్లో స్పెషల్ రోల్ క్రియేట్‌ చేస్తున్నారు మన డైరెక్టర్‌లు. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానులను అలరిస్తూ కొత్త ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోందీ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu