HomeTelugu Trending'చావు క‌బురు చ‌ల్ల‌గా'లో అనసూయ స్పెషల్‌ సాంగ్‌

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’లో అనసూయ స్పెషల్‌ సాంగ్‌

Anasuya Special Song in Ch

టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’‌. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమాని కొత్త ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్నాడు. మార్చి 19న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో తెలుగు హాట్‌ యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్.. ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్‌లో ఆడిపాడింది. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్‌తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu