HomeTelugu Trendingమరోసారి తల్లి కాబోతున్న లాస్య

మరోసారి తల్లి కాబోతున్న లాస్య

Anchor Lasya is expecting h
యాంకర్, బిగ్‌బాస్ -4 ఫేం లాస్య మరోసారి తల్లి కాబోతోంది. లాస్య, మంజునాథ్ దంపతులకు ఇప్పటికే జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియా ఖాతా ద్వారా .. మరోసారి తాము పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను ప్రెగ్నెంట్ అని ఆమె చెప్పింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. దీంతో లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu