‘సామజవరగమన’ సాంగ్‌ రవి కూతురు ఎంత ముద్దుగా పాడిందో

యాంకర్ రవి కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలంతా రవి ఫ్యాన్సే. ఒక టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్‌లతో బిజీగా ఉండే రవి… తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక తాజాగా తన కూతురు వియా పాడిన పాటను తన ఫేస్ బుక్‌లో తాజాగా అప్ లోడ్ చేశాడు రవి. సామజవరగమన అంటూ వచ్చి రాని మాటల్లో వియా పాడిన పాట చాలా క్యూట్‌గా అనిపించింది. చిన్నపిల్లలు సైతం ఇప్పుడే ఇదే పాటను పాడుతున్నారు. దీంతో రవి తన కూతురు ఎంతో చక్కగా ముద్దుగా పాడిన ఈ పాటన పోస్టు చేశాడు.అల్లుఅర్జున్‌, తమన్ సార్ థ్యాంక్యూ అంటూ వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాడు. దీంతో రవి ఫ్యాన్స్ అంతా దీనికి లైకుల మీద లైకులు కొడుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates