HomeTelugu Trending'రత్నమాల'గా అంజలి ఫస్ట్‌లుక్‌

‘రత్నమాల’గా అంజలి ఫస్ట్‌లుక్‌

Anjali as Ratnamala
తెలుగు నటి అంజలి తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలాగే రామ్ చరణ్ – శంకర్ కాంబో లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీలోనూ ఓ ముఖ్యమైన పాత్ర ను చేస్తోంది.

ప్రస్తుతం తమిళ భాష లో పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు లో విశ్వక్ సేన్ హీరో గా చేస్తున్న మూవీ లోనూ నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో అంజలి ‘రత్నమాల’ అనే పాత్ర లో నటిస్తుందట. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

ఈరోజు (జూన్ 16వ తేదీ) అంజలి తన పుట్టిన రోజు ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమా లోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. అదే పోస్టర్ మీద ‘మా సహజ నటి అంజలి కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అనే విషెస్ తెలియజేశారు. ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu