HomeTelugu Trending'అన్నపూర్ణ ఫొటో' స్టూడియో టీజర్‌

‘అన్నపూర్ణ ఫొటో’ స్టూడియో టీజర్‌

Annapurna Photo Studio Movi

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 80వ దశకంలో తీసిన కథ ఇది. సినిమా మొత్తాన్ని గోదావరి జిల్లాల్లో చిత్రీకరించిన.. లోకేషన్స్ చాలా అందంగా కనపడుతున్నాయి.

ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో అక్కినేని నాగేశ్వరరావుకి అభిమాని. ఆయనకు ఓ ఫోటో స్టూడియో ఉంటుంది. దానిపేరే అన్నపూర్ణ ఫోటో స్టూడియో. అతను కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఆమెకు తన ప్రేమను తెలియజేశాడు ఆమె అంగీకరించిందా? వారి ప్రేమ కథలో వచ్చిన ట్విస్ట్ లు ఏంటీ అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో భావోద్వేగాలు ప్రేమ నాటకీయత కామెడీల ఇలా అన్ని ఎమోషన్స్ ని చూపించనున్నారు.

ప్రెజెంటేషన్లో కొత్తగా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితీరుతుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్యరావు – లావణ్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu