HomeTelugu Big Storiesభీమ్లా నాయాక్‌ సెకండ్‌ సాంగ్‌ ప్రొమో

భీమ్లా నాయాక్‌ సెకండ్‌ సాంగ్‌ ప్రొమో

Antha Istam Song Promo from

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సంగీతం అందిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ లో భాగంగా ప్రోమో సాంగ్‌ ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. అంట ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిని ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫుల్‌ పాటను రేపు విడుదల చేయనుంది చిత్ర బృందం. కాగా ఈ సినిమా జవనరి 12న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu