HomeTelugu Trendingప్రభాస్‌కి అనుష్క స్వీట్ విషెస్‌

ప్రభాస్‌కి అనుష్క స్వీట్ విషెస్‌

prabhas bday1 1

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాధేశ్యామ్ టీం విషెస్‌ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా డార్లింగ్‌కు విషెస్‌ అందిస్తూ ట్వీట్‌ చేసింది. స్వీటీ అనుష్క కూడా ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ప్ర‌తి అంశంలో ప్ర‌భాస్ బెస్ట్‌గా ఉండాల‌ని, త‌న స్టోరీస్ అన్ని విజ‌యవంతం అయి అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు అనుష్క పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu