HomeTelugu Trendingట్విట్టర్‌లో రాజమౌళి అరుదైన రికార్డు..

ట్విట్టర్‌లో రాజమౌళి అరుదైన రికార్డు..

2 29
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బహుబలి సినిమాతో సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పలు ప్రపంచ దేశాల్లో చాటిచెప్పి గొప్ప కీర్తిని గడించారు. ఇక సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే రాజమౌళి తన సినిమా అప్డేట్స్ తోపాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా ఈ దర్శకదిగ్గజం అరుదైన రికార్డును సృష్టించాడు. ట్విటర్‌లో జక్కన్న ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్ల మార్కును దాటింది. భారత్‌లో ఈ రికార్డు సాధించిన చాలా తక్కువ మంది డైరెక్టర్లలో జక్కన్న కూడా ఒకడు కావడం విశేషంగా చెప్పవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu