HomeTelugu Trendingఅఫీషియల్‌: పలాస దర్శకుడితో సుధీర్‌ బాబు సినిమా

అఫీషియల్‌: పలాస దర్శకుడితో సుధీర్‌ బాబు సినిమా

Sudheer Babu new movie annoటాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు తాజాగా తన కొత్త సినిమాని ప్రకించాడు. పలాస దర్శకుడు కరుణ కుమార్ తో సుధీర్‌బాబు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీయూనిట్. రేపు (30న) సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు ‘పలాస’ డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. సుధీర్‌బాబు ఇటీవలే నానితో కలిసి వి సినిమాలో నటించాడు. ఓఓటీ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
https://www.instagram.com/p/CG7Jg2xnp75/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu