HomeTelugu Trending'అర్జున ఫల్గుణ' ట్రైలర్‌

‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్‌

Arjuna Phalguna Trailer
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం లవ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సస్పెన్స్ స్టోరి మైమరిపిస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి.. అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. డిసెంబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu