HomeTelugu Trendingఅరవింద్ కృష్ణ 'ఏ మాస్టర్ పీస్'

అరవింద్ కృష్ణ ‘ఏ మాస్టర్ పీస్’

Arvind krishna movie AMaste
అరవింద్ కృష్ణ.. ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్‌ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్‌, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అరవింద్ కృష్ణ హరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’

కండ్రగుల శ్రీకాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu