HomeTelugu Trending'అథర్వ' ఫస్ట్‌లుక్‌ విడుదల

‘అథర్వ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Atharva movie first look

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘అథర్వ’. కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ సిమ్రాన్ చౌదరి అలరించనుంది. మహేశ్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాని సుభాశ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సిమ్రాన్ చౌదరి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది.

ఫస్టు లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలను కలిగించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో కబీర్ దుహాన్ సింగ్, ఐరా, అరవింద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu