HomeTelugu Trending'అవతార్‌ 2' మూవీ ట్రైలర్‌

‘అవతార్‌ 2’ మూవీ ట్రైలర్‌

avatar 2 trailer

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్‌ 2’ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంఛ్‌ చేశారు. ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా ఉన్నారు. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. 3డీ వెర్షన్‌లో సాగుతున్న ట్రైలర్‌ అవతార్‌ 2 మరో వండర్‌లా ఉండబోతుందని చెబుతోంది. 2009లో రిలీజైన ‘అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. 13 ఏండ్ల త‌ర్వాత అవతార్‌-2 వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu