HomeTelugu Trendingబాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ విడుదల

బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ విడుదల

Balakrishna Bhagavant Kesar

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’. ఈ మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తుండగా శ్రీలీల బాలకృష్ణకు కూతురిగా నటిస్తోంది. తండ్రీ కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ అదరగొట్టారు. తమన సంగీతం అందించిన ఈ మూవీ దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

టీజర్ ప్రారంభంలో అడవి బిడ్డా.. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్‌లోకి దిగడం కనిపిస్తోంది. ‘ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే డైలాగ్‌తో ముగించారు. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu