HomeTelugu Trendingపార్టీలో చిందేసిన బాలయ్య.. వీడియో వైరల్‌

పార్టీలో చిందేసిన బాలయ్య.. వీడియో వైరల్‌

2 28నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘రూలర్’ చిత్రం డిసెంబర్ 20 వ తేదీన విడుదల కాబోతున్నది. ఆ సినిమాలోని బాలయ్య గెటప్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ వెయిట్ తగ్గిపోయారు. కొత్తగా కనిపిస్తున్నారు. ఫ్రెంచ్ గడ్డంతో యువకుడిలా మారిపోయారు. అయన కొత్తలుక్ మాస్ క్లాస్ అభిమానులకు అందరికి నచ్చింది.

ఇదిలా ఉంటె, బాలకృష్ణ రూలర్ సినిమా కోసం చేస్తున్న స్టెప్స్ కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. బాలయ్య డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు. సింపుల్ గా ఉండే స్టెప్పులను బాలయ్య చకచకా చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు. ఈ స్టెప్స్ తో ఉన్న చిన్న వీడియో ట్విట్టర్ లో పోస్ట్ కాగా క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu