HomeTelugu Trendingబాలకృష్ణ కాలికి గాయం

బాలకృష్ణ కాలికి గాయం

Balakrishna injured in shoo

నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాలికి దెబ్బ తగిలినా షూటింగ్‌ను పూర్తిచేశారట. కాగా ప్రస్తుతం బాలయ్య ఆహాలో ప్రసారం కానున్న ఓ టాక్‌ షోకి హోస్ట్‌ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూట్‌ జరిగిందట. అయితే షూటింగ్‌ సమయంలో బాలయ్య కాలుకు చిన్న గాయం అయినట్లు తెలుస్తుంది. అయినా లెక్కచేయకుండా షూటింగ్‌ను పూర్తిచేశారట.

ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ షోకు అన్‌స్టాప‌బుల్ అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా, తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మంచు మోహాన్‌బాబు ఫ్యామిలీ హాజరు కానున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేవారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu