HomeTelugu Trendingబంగార్రాజు నుండి నాగార్జున ఫస్ట్‌లుక్‌

బంగార్రాజు నుండి నాగార్జున ఫస్ట్‌లుక్‌

bangarraju first look
అక్కినేని నాగార్జున- క‌ల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయ‌నకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతుంది ఈ చిత్రం. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేశాడు.ఇందులో డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నాగార్జున స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా ఉంది. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్టులో నాగార్జున‌కు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ, బంగార్రాజులో కూడా జోడి కట్టింది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి నాగచైత‌న్య‌కు జోడీగా న‌టిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu