HomeTelugu Trendingగోపీచంద్‌ 'భీమా' టీజర్‌

గోపీచంద్‌ ‘భీమా’ టీజర్‌

Bhimaa Teaser
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఎ.హర్ష దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే టీజర్ రిలీజైంది.

“రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు వచ్చాడ్రా” అంటూ వినిపించే డైలాగ్ హీరో గోపీచంద్ ఎంట్రీని పవర్ ఫుల్ ఉంది. గోపీచంద్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ప్రియాభవానీ శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేశ్, పూర్ణ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు నటించారు.

పక్కా యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu