HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా భూమిక!

బాలయ్యకు విలన్‌గా భూమిక!

3 11
టాలీవుడ్‌ ప్రముఖ నటుబు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంలో ‘సింహా’, ‘లెజండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు హ్యాట్రిక్ కొట్టేందుకు మరో సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి సినిమాల్లో హీరోని ఎ రేంజ్‌లో చూపిస్తాడో.. విలన్‌ని కూడా అందే స్థాయితో చూపిస్తాడనే సంగతి సినీ ప్రేక్షకులకు తెలిసిందే.

ఇక, తాను బాలయ్యతో తీయబోయే సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు నటి భూమికను తీసుకోవాలని బోయపాటి భావించారని, ఈ మేరకు ఆయన టీమ్, ఇప్పటికే ఆమెను సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భూమిక ఈ పాత్రకు అంగీకరిస్తే, వెంటనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రంలో భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu