HomeTelugu Trending'బిగ్‌బాస్‌ సీజన్‌-5' గ్రాండ్‌ ఫినాలే.. అప్డేట్స్‌

‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ గ్రాండ్‌ ఫినాలే.. అప్డేట్స్‌

Bigg boss 5 telugu grand fi
తెలుగు అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 5న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షో.. నేటితో (డిసెంబర్‌ 19)తో ముగియనుంది. కింగ్ నాగార్జున మూడో సారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చింది. మొత్తం 19 మంది టైటిల్‌ కోసం పోటీ పడగా.. ఒక్కోవారం ఒక్కక్కరు ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. టాప్‌5లో సన్నీ, మానస్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి హన్మంత్‌ ఉన్నారు. వీరిలో ఒక‌రిని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించేందుకు ఏర్పాటు చేసిన‌ నేటి గ్రాండ్ ఫినాలే ప్రారంభంమైంది.

ఈ రోజు గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్‌ నాగార్జునతో పాటు ఎలిమినేట్‌ అయిన ఇంటి సభ్యులు ఎంట్రీ అదిరిపోయింది. తరువాత టాప్‌-5లో ఉన్న సభ్యుల్లో విన్నర్‌ ఎవరు అనేదానిపై వారి అభిప్రాయం తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu