HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌-6' తాజా ప్రోమో.. కంటెస్టెంట్స్‌ వీళ్లే..

‘బిగ్‌బాస్‌-6’ తాజా ప్రోమో.. కంటెస్టెంట్స్‌ వీళ్లే..

Bigg Boss Telugu Season 6 G
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌-6 సందడి.. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా.. ‘బిగ్‌బాస్-‌6’ తాజా ప్రోమోని విడుదల చేశారు మేకర్స్‌. అందులో కంటెస్టెంట్స్‌ని చూపించి చూపించనట్టుగా చూపించారు. వాళ్ల ముఖాలను సరిగా చూపించలేదు అయితే.. వాయిస్‌ని బట్టి చూస్తే కొంతమందిని గుర్తుపట్టవచ్చు. వారిలో.. చలాకీ చంటి, సింగర్‌ రేవంత్‌, అలాగే హౌస్‌లోకి వెళ్తున్న జోడీని కూడా చూపించారు. అలాగే.. గీతూ రాయల్.. జబర్దస్త్ ఫైమా.. ఇనయా సుల్తానా.. వాసంతి కృష్ణన్.. ఐటెం గర్ల్ అభినయ శ్రీ.. నేహా చౌదరి.. అర్జున్ కళ్యాణ్.. ఆది రెడ్డి.. బాలాదిత్య.. మెరీనా.. రోహిత్.. శ్రీ సత్య… మోడల్ రాజశేఖర్.. ఆర్ జే సూర్య.. శ్రీహాన్ తో పాటు మరి కొందరి పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి బిగ్‌బాస్‌ షో అయితే అదిరింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu