HomeTelugu Trendingవకీల్‌ సాబ్‌ నుండి నివేదా థామస్‌కు బర్త్‌డే గిఫ్ట్‌

వకీల్‌ సాబ్‌ నుండి నివేదా థామస్‌కు బర్త్‌డే గిఫ్ట్‌

Birthday Gift from Vakeel S

టాలీవుడ్‌లో నిన్ను కోరి, జెంటిల్‌మేన్‌, బ్రోచేవారెవరురా, దర్బార్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్‌. 2008లో వచ్చిన ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’లో నివేదా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈరోజు నివేదా థామస్‌ పుట్టినరోజు సందర్భంగా వకీల్‌ సాబ్‌ ఆమెకు బహుమతిగా ఒక స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. కాగా.. పరిమిత సిబ్బందితో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతండగా నివేదా ఇటీవల షూటింగ్‌లో భాగమయ్యారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ నివేదా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.ఈ సినిమాకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా థామస్‌ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu