HomeTelugu Newsఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం

ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం

5 4
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా కేబీఆర్‌ పురంలో ఆ పార్టీ నాయకులే అడ్డుకున్నారు. సొంత పార్టీ నాయకులకు కాకుండా టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గ్రామ సచివాలయ శంకుస్థాపనకు వచ్చిన రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని గ్రామస్థులకు సర్దిచెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu