HomeTelugu Trendingనందు 'బొమ్మ బ్లాక్ బస్టర్' ఫస్ట్‌లుక్‌..

నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఫస్ట్‌లుక్‌..

Bomma Blockbuster First Looటాలీవుడ్‌ నటుడు నందు, రష్మీ గౌతమ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ రోజు నందు పుట్టిరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. రాజ్‌ విరాఠ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని విజయీభవ ఆర్ట్స్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అభిమాని‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్లుగానే నందు లుక్‌ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu