HomeTelugu Trendingబన్నీ హీరోయిన్‌కు పెళ్లంట..!

బన్నీ హీరోయిన్‌కు పెళ్లంట..!

1 12
అల్లుఅర్జున్‌తో పరుగు సినిమాలో హీరోయిన్ నటించిన భామ షీలా కౌర్. ఆ తర్వాత రామ్ సరసన మస్కా సినిమాలో మెరిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమా నటించింది. ఆ తర్వాత ఈ భామ కనిపించకుండా పోయింది. తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో మొత్తం 24 చిత్రాల్లో నటించింది. తాజాగా అందరికీ షాక్ ఇస్తూ పెళ్లిపీటలపై కనిపించింది. హీరోయిన్‌గా చేస్తూ పెళ్లిపీటలెక్కిన హీరోయిన్లు చాలా కామన్ అయితే ఈ అమ్మడు మాత్రం సినిమాలకు దూరమైన ఇంత కాలానికి పెళ్లి చేసుకుంది. ఈ అమ్మడు సంతోష్ రెడ్డితో షీలా వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరూ ఈ వేడుకలో పాల్గొనలేదు. ఇద్దరి బంధువులు, మిత్రులు, ఆప్తులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు సమాచారం

Recent Articles English

Gallery

Recent Articles Telugu