HomeTelugu Trendingహీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు

హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు

5 19
చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధార్థ్ తో పాటు సినీ గాయకుడు టీఎం కృష్ణ కూడా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో, ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ తో పాటు దాదాపు 600 మంది నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu