Mythri Movie Makers నుండి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయో తెలుసా?
Mythri Movie Makers 2025, 2026లో భారీ సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
కోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Sreeleela కోలీవుడ్ ఎంట్రీ కోసం భారీ పారితోషికం అందుకుంటుందని టాక్. తెలుగులో ₹1.5 - ₹1.75 కోట్లు తీసుకున్న ఆమె, తమిళంలో ఇంకా ఎక్కువ తీసుకుంటుందట.
Prabhas పేరుతో ఒక ఊరు ఉందన్న విషయం మీకు తెలుసా?
నేపాల్‌లో Prabhas అనే ఊరు ఉందని ఓ బైక్ వ్లాగర్ కనుగొని వీడియో చేశారు. ఈ ఊరి పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Prashanth Varma కోసం Brahma Rakshas అవతరంలోకి మారనున్న Prabhas
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే ‘బ్రహ్మ రాక్షస’ సినిమాకు Prabhas గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. రణవీర్ సింగ్ తప్పుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. లుక్ టెస్ట్ గురువారం జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ మూవీ అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
సడన్ గా ఆగిపోయిన SSMB29 షూటింగ్.. మళ్ళీ మొదలైందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 షూటింగ్ మళ్లీ మొదలైంది. కాస్త విరామం తీసుకున్న ఈ మూవీ, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ను రీస్టార్ట్ చేసింది.
Allu Arjun Trivikram సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
అల్లు అర్జున్, 'పుష్ప 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, తన తదుపరి చిత్రాన్ని Allu Arjun Trivikram తో చేస్తోంది. ఈ మూవీకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
Shobhan Babu చెప్పిన ఆ ఒక్క మాట విని ఉంటే.. Jayasudha లైఫ్ మొత్తం మారిపోయేదట
Jayasudha Shobhan Babu: శోభన్ బాబు రియల్ ఎస్టేట్‌లో మంచి అభిప్రాయంతో పెట్టుబడులు పెట్టేవారు. జయసుధకు చెన్నైలో ఒక స్థలం కొనమన్నారు కానీ ఆమె వినలేదు. ఇప్పుడు ఆ స్థలం విలువ రూ.100 కోట్లు. ఇది ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించగా, నెటిజన్లు పెద్దలు చెప్పిన మాట వినాలని కామెంట్ చేస్తున్నారు.
NTR Neel సినిమా కథ లీక్ అయిపోయింది.. ఎలా ఉందంటే
NTR Neel కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ అంచనాలు పెంచుతోంది. గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యం, 1970ల కాలం సెట్టింగ్‌లో తెరకెక్కే ఈ సినిమా 360 కోట్ల బడ్జెట్‌తో వస్తోంది.
RC16 కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రహ్మాన్.. ఎంతంటే
రామ్ చరణ్ ‘RC16’ కోసం ఏఆర్ రెహ్మాన్ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Jaabilamma Neeku Antha Kopama review: నవ్వించే యూత్ ఫుల్ సినిమా
Jaabilamma Neeku Antha Kopama review: సాధారణ ప్రేమకథ అయినప్పటికీ, ధనుష్ దర్శకత్వం, నటుల ప్రదర్శన, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
SRH IPL 2025 Squad ఆటగాళ్ళ నెట్ వర్త్ తెలుసా
SRH IPL 2025 Squad టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హైన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో SRH తొలి మ్యాచ్ ఆడనుంది. జట్టు సభ్యుల నెట్ వర్థ్ వివరాలు తెలుసుకోండి!
Chahal నుండి విడిపోతూ ధనశ్రీ తీసుకున్న భరణం ఎంతో తెలుసా
భారత క్రికెటర్ Yuzvendra Chahal, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, చాహల్ ఫొటోలు తొలగించడం కలకలం రేపాయి.
Chiranjeevi రెమ్యూనరేషన్ విషయంలో కంగారు పడుతున్న నిర్మాతలు
మెగాస్టార్ Chiranjeevi భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ మరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా రూ. 215 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.
Rajamouli సినిమాల్లో ప్రేక్షకులు లాజిక్ అడగరు అంటున్న కరణ్ జోహార్
కరణ్ జోహర్ మాట్లాడుతూ, Rajamouli బ్లాక్‌బస్టర్ చిత్రాల విజయానికి కథలో లాజిక్ కన్నా దర్శకుడి నమ్మకం కీలకం అని చెప్పారు. ‘RRR’, ‘Animal’, ‘Gadar’ వంటి సినిమాలు భారీ హిట్స్ అవ్వడానికి దర్శకుల ధృడ నమ్మకమే కారణమని వివరించారు.
సినీ చరిత్రలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న First Bollywood Actress ఎవరో తెలుసా?
భారతీయ సినీ ఇండస్ట్రీలో మహిళా నటీమణులకు తగిన గుర్తింపు రావడం చాలా అరుదు. కానీ శ్రీదేవి ఈ పరిస్థితిని మార్చారు. 1993లో ‘రూప్ కీ రాణీ చోరోన్ కా రాజా’ కోసం రూ. 1 కోటి పారితోషికం అందుకున్న First Bollywood Actress నిలిచారు.
Jayalalitha properties విలువ ఎంతో తెలుసా? కోట్లు కాదు.. వేల కోట్లు!
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో అరెస్టయ్యారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం Jayalalitha properties ను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. ఇందులో బంగారం, వెండి, విలువైన ఆభరణాలు, వేలాది చీరలు, భూమి పత్రాలు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ. 4,000 కోట్లు దాటిందని అంచనా!
Kingdom సినిమా బడ్జెట్, విడుదల తేదీ వివరాలు తెలుసా?
విజయ్ దేవరకొండ Kingdom టీజర్ 24 గంటల్లో 11.88 మిలియన్ వ్యూస్ సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 30, 2025న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, సూర్య, రణబీర్ కపూర్ టీజర్ కి వాయిస్ ఓవర్లు అందించారు.
మారిపోయిన Jio Hotstar Subscription రేట్లు ఎలా ఉన్నాయంటే
JioCinema & Disney+ Hotstar విలీనం అవుతూ JioHotstar గా మారింది. Jio Hotstar Subscription రూ.149/క్వార్టర్ ప్లాన్ కి అందుబాటులోకి వచ్చింది. 19 భాషల్లో కంటెంట్, IPL, ICC టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్ వంటి క్రీడలు లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. హాలీవుడ్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ పిక్.. Samantha తో ఉన్న అతను ఎవరు?
Samantha కొత్త రిలేషన్‌షిప్‌పై హాట్ డిస్కషన్ నడుస్తోంది. వాలెంటైన్ డే రోజున షేర్ చేసిన ఫోటోలలో ఓ మిస్టరీ మ్యాన్‌తో టోస్ట్ చేస్తున్న పిక్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అతను రాజ్ నిదిమోరేనా? అని ఊహాగానాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సమంత గానీ, రాజ్ గానీ దీనిపై స్పందించలేదు.
ఆగిపోయిన Allu Arjun Atlee సినిమా మళ్ళీ ఎలా మొదలైంది?
స్టైలిష్ స్టార్ Allu Arjun Atlee దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమై, 2026 సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉంది.
బాలీవుడ్ అనే పదమే నచ్చదని అంటున్న Allu Arjun
Allu Arjun బాలీవుడ్ అనే పదాన్ని ఉపయోగించనని స్పష్టం చేశారు. పుష్ప 2 విడుదల కోసం విక్కీ కౌశల్ ‘చావా’ మూవీ డేట్ మార్చారని తెలిపారు. హిందీ సినిమాను తక్కువగా చూడకూడదని, అందుకే బాలీవుడ్ పేరే నచ్చదని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరొకసారి మెగా వార్ మొదలుపెట్టిన Ram Charan
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య చీలిక మొదలైందా? Ram Charan, అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్, ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్‌తో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయా? అల్లు అరవింద్ కామెంట్స్ మరింత కలకలం రేపాయి. వీరి మధ్య దూరం పెరుగుతుందా?
2026 Sankranti బరిలో దిగనున్న తెలుగు సినిమాలు ఇవే
తెలుగు సినిమా సంక్రాంతి సీజన్‌ను మిస్సవ్వదని చూసుకుంటోంది. Sankranti 2026 కి మంచి సినిమాలే లైన్‌లో ఉన్నాయి. సిద్ధు, నవీన్ పొలిశెట్టి సినిమాలు కూడా రేసులో ఉండొచ్చని టాక్.
విమానంలో జరిగిన 45 నిమిషాల భయంకర అనుభవం పంచుకున్న Salman Khan
Salman Khan సోనాక్షి సిన్హా, సోహైల్ ఖాన్ ప్రయాణించిన విమానం 45 నిమిషాల పాటు తీవ్రమైన టర్బులెన్స్‌కు గురైంది. ప్రయాణికులందరూ భయపడగా, సోహైల్ ఖాన్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం సల్మాన్‌ను ఆశ్చర్యపరిచింది.
Sanjay Dutt కి 72 కోట్లు రాసిచ్చిన అభిమాని
Sanjay Dutt అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన సంఘటన 2018లో జరిగింది. నిషా పాటిల్ అనే అభిమాని తన రూ.72 కోట్ల ఆస్తిని ఆయన పేరు మీద వదిలేసింది.
PR కోసం Naga Chaitanya నెల నెలా ఇంత ఖర్చు పెడుతున్నాడా?
Naga Chaitanya టాలీవుడ్‌లో నెగటివ్ PR గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాటల ప్రకారం, PR లేకుండా సినిమా హిట్టవడం చాలా కష్టం. PR కోసం పెద్ద హీరోలు నెలకు 2-3 లక్షలు ఖర్చు పెడతారని, చిన్న నటులు కూడా కనీసం 1-3 లక్షలు ఖర్చు పెట్టాలని అన్నారు.
వామ్మో Vishwak Sen తన బాడీ గార్డ్ కి ఇచ్చే నెల జీతం ఎంతో తెలుసా
Vishwak Sen వ్యక్తిగత భద్రత కోసం రోఠాస్ చౌధరీ అనే 7 అడుగుల పొడవున్న బాడీగార్డ్‌ను నియమించుకున్నాడు. నెలకు బోలెడంత జీతంతో పాటు, ఫ్లాట్, పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నాడు.
చనిపోయే ముందు Silk Smitha ఆఖరి కాల్ ఎవరికి చేసింది?
Silk Smitha మరణించిన 28 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ప్రముఖ కన్నడ నటుడు ఆమె తన చివరి రోజున తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు.
Pawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?
Pawan Kalyan వైరల్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. వెన్నునొప్పి, అలసట, జ్వరం లాంటి లక్షణాలు కలిగిన ఈ వ్యాధి, పూర్తిగా నయం కాకపోయినా మందులతో తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రేమను మధురంగా ప్రియురాలిని కఠినంగా చూస్తోన్న.. Vijay Deverakonda
Vijay Deverakonda, రష్మిక మందన్న షాపింగ్ మాల్ వద్ద కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. రష్మిక గాయంతో కష్టంగా నడుస్తుంటే, విజయ్ ఆమెకు సహాయం చేయకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక, 'ఛావా' ఈవెంట్‌లో విక్కీ కౌశల్ రష్మికకు అండగా నిలవడం మరో చర్చకు దారి తీసింది.