మెగాభిమానులకు గుడ్ న్యూస్!
చిరు రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే సినిమాపై కొందరు కావాలనే నెగెటివ్ టాక్ ను ప్రచారం...
అల్లరోడు సినిమాకు భారీ నష్టం!
అల్లరి నరేష్ ఈ మధ్య ఏది పెద్దగా కలిసిరావడం లేదు. 2016 లో సెల్ఫీరాజా సినిమాను విడుదల చేశాడు. అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో ఇప్పటివరకు తను టచ్ చేయని...
‘సావిత్రి’ కోసం కీర్తిసురేష్!
కీర్తిసురేష్.. ప్రస్తుతం దక్షిణాదిన ఎక్కువగా వినిపిస్తోన్న హీరోయిన్ పేరు ఇదే.. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ.. బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఇప్పుడు మరో...
వర్మ ఇక చిరుని వదలడా..?
ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మెగాహీరోలను టార్గెట్ చేస్తున్నాడనే విషయాన్ని ఆయన ట్వీట్స్ ను చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పై కామెంట్ల వర్షం కురిపించిన వర్మ ఇప్పుడు...
రాజ్ తరుణ్ కు రీప్లేస్మెంట్ హీరో!
ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు రాజ్ తరుణ్. ఆ తరువాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాల విజయాలతో బిజీ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్...
శ్రద్ధా కి కోపమొచ్చింది!
'ఆషికీ2' సినిమాతో అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా శ్రద్ధా కపూర్ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల ఆమె నటుడు ఫర్హాన్ అక్తర్ తో కలిసి సహజీవనం...
‘అమ్మ’ కథతో దాసరి..?
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ వైపు కొంత గ్యాప్ తీసుకున్న దాసరి త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. కథా బలాన్ని మాత్రమే...
ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి..?
బాబీ దర్శకత్వంలో పని చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే వార్త తెలియగానే సినిమాపై...
మళ్ళీ రిపీట్ అవుతుందా..?
గతేడాది సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జునల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అయింది. బాలయ్య 'డిక్టేటర్' కు ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. కావాలనే...
సమంత బాధ ఫ్లాప్ సినిమా కోసమా..?
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటారు. టాప్ హీరోలు సైతం ఆయన సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు సమంత తెగ బాధ...
చిరు గుంటూరుకి షిఫ్ట్ కావడానికి కారణం!
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు సంబంధించి పాటలను ఆన్ లైన్ లో విడుదల చేసి ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి తగ్గట్లు అన్ని...
దేవాకట్టాతో శర్వానంద్!
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలంటే తన టాలెంట్ ను నిరూపిస్తోన్న ఈ యంగ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది....
విష్ణు సరసన మియా జార్జ్!
మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం 'లక్కున్నోడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విష్ణు తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కార్తీక్ రెడ్డి...
ఇండస్ట్రీ లో ఇంటి దొంగలు
“అన్నీ రడీగా ఉన్నాయ్‌రా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇంక మొదలెట్టడమే లేటు. ఒరేయ్ నీకిదే చెప్పడం, రెండు రౌండ్లయ్యాక నా లవరు ఆదిలక్ష్మి నన్ను వదిలెందుకెళ్ళిపోయింది అని ఎదవ నస పెట్టకూడదు సరేనా??”...
ఈ ఏడాదిలో స్టార్ హీరోయిన్ల పాత్ర!
ఒకప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హోదా దక్కాలంటే కనీసం వరుసగా మూడు హిట్స్ అయినా.. పడాల్సిందే.. అప్పుడు కానీ స్టార్ హీరోయిన్ అనేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క సినిమా...
స్టార్ హీరోల కోసం ఫైట్!
ఏ సినిమాకి రా కనకాంబరం, అంత కంగారడిపోతున్నావు??
కనకాంబరం : ఏ సినిమాకా?? మర్చిపోయావా, రెండు రాష్ట్రాల జనం వెర్రెక్కి వెయిట్ చేస్తున్నారు చిరంజీవి నూటాభై, బాలయ్య వందో సినిమా గురించి.
ఏకాంబరం : వాటికా!!...
రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు
నటీనటులు: నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: నవీన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నారా రోహిత్, శ్రీవిష్ణు...
పవన్ మావయ్యే విలన్!
అలనాటి నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. తెలుగు తెరపై తనదైన విలనిజాన్ని పండించి ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకపక్క...
హాలీవుడ్ కు నిఖిల్..?
మాజీ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ 'జాగ్వార్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోకు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు నిర్మాతలు. సొంత నిర్మాణం కావడంతో...
ఈ లుక్స్ ఏంటి పవన్..?
పవన్ కల్యాణ్, డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. రాయసీమ బ్యాక్ డ్రాప్ నడిచే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది ఉగాది కానుకగా...
దేవిశ్రీ రెమ్యూనరేషన్ పెంచేశాడు!
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఏ.ఆర్.రెహ్మాన్ తెలుగు సినిమాలు చేయకపోవడం.. హ్యారీస్ జయరాజ్ చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా పెరిగిపోతోంది. ఇప్పటివరకు 2.5...
జర్నలిస్ట్ గా నయనతార!
నయనతార.. ఈ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్ళు దాటుతోంది. అయినా.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో బిజీ హీరోయిన్ గా తన హవా సాగిస్తోంది. అటు అగ్ర హీరోల సరసన జత...
ఓవర్సీస్ లో ఖైదీకు మెగా రేట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్ జరుగుతోంది. ట్రేడ్ సర్కిల్ లో సినిమా క్రేజ్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఈ...
కాటమరాయుడు కొత్త లుక్!
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కొన్నాళ్ళ క్రితమే రిలీజ్ చేశారు. ఆ లుక్ తో అభిమానులు పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా 'కాటమరాయుడు లుక్స్ సిరీస్'...
2016 లో యంగ్ హీరోల హవా!
ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు లిస్ట్ తీస్తే మహా అయితే అరడజను మంది ఉంటారు. వారి సినిమాలు సంవత్సరానికి ఒకటో.. రెండో.. విడుదలవుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో యువ హీరోల...
సెన్సార్ డేట్స్ వచ్చేశాయి!
సంక్రాంతి బరిలో నిలవడానికి రెండు పెద్ద సినిమాలు రెడీ అయిపోయాయి. చాలా కాలం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా సినిమాల పట్ల ఆసక్తి...
స్టార్ హీరోతో జ్యోతిక!
ఒకప్పటి అగ్ర హీరోయిన్ జ్యోతిక.. పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. పిల్లలు పుట్టిన అనంతరం ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించి తన భర్త సూర్య నిర్మించిన బ్యానర్ లోనే...
చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్!
రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆడియో ఫంక్షన్ లో క్రిష్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాం 'ఖబడ్ఢార్' అంటూ హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో క్రిష్, చిరంజీవిని ఉద్దేశించే...
సెన్సిబుల్ డైరెక్టర్ తో విజయ్!
పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకు ఆ సినిమా హిట్ తో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటించిన 'ద్వారక' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు...
పవన్ కు కొత్త అత్త..!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఓ పవర్ ఫుల్ అత్త క్యారెక్టర్ ఉందని వార్తలు వినిపించాయి. దీనికోసం మొదటగా నదియాను...