ఏ పనిచెయ్యాలన్న నాన్నగారే నాకు ఆదర్శం
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 18 వ వార్షకోత్సవ వేడకలు ఘణంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్, హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ, డైరెక్టర్...
చికాగో సెక్స్ రాకెట్ పై కొనసాగుతున్న గందరగోళం
చికాగో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా...
నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఈరోజుల్లో యోగా ప్రాముఖ్యతను అందరూ గుర్తించారు. ఇప్పుడు ఫిట్ నెస్ కోసం యోగాను అనుసరిస్తున్నారు. సినీ తారలది ఎంతో బిజీ లైఫ్. అయినా గానీ కొంత సమయాన్ని యోగా కోసం కేటాయిస్తున్నారు కొందరు...
ఈ ఏడాది మిస్ ఇండియా అనుకీర్తి
ఈ ఏడాది మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన 19 సంవత్సరాల కాలేజి స్టూడెంట్ అనుకీర్తి వాస్ ఎంపికైంది. ముంబైలో చిత్ర నిర్మాణ కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరైన...
గురువారం మరో మలుపు …చికాగో సెక్స్ రాకెట్
గత వారం చికాగో సెక్స్ రాకెట్ సృష్టించిన పెను కలకలం తాలుకు ప్రకంపనలు అంతా ఇంతా కాదు. సినీ తారలతో వ్యభిచార రాకెట్ వ్యవహారం గురువారం మరో మలుపు తిరగనుంది. సెక్స్ రాకెట్...
ఈ నెలాఖరున సినిమాల పండగే
ఈ నెలాఖరున సినిమా అభిమానులకు పండగే. ఎందుకంటే ఒకేరోజు 7 సినిమాలు రిలీజవుతున్నాయి. స్టార్ సినిమాలు లేకపోవడంతో ఒకేసారి 7 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకే రోజు 7 సినిమాలంటే థియేటర్ల...
సెక్స్ రాకెట్లో ఆ ఆరుగురు తారలు
టాలీవుడ్‌ను వరుస వివాదాస్పద ఘటనలు కుదిపేస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు మరువకముందే..చికాగో సెక్స్ రాకెట్ ఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి అలజడి రేపింది. అసలు టాలీవుడ్ ఇండస్ర్టీలో ఏం...
చిరంజీవి ‘సైరా’ కోసం ఎడెకరాల్లో భారీ సెట్
`సైరా- నరసింహారెడ్డి` మెగాస్టార్ చిరంజీవి వీరాధివీరుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం . స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో...
అప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ …ఇప్పుడు ‘చికాగోసెక్స్ రాకెట్’ -మహిళ సంఘలు
చికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు. టాలీవుడ్‌లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న...
నా నట ప్రస్థానం మొదలైంది ఇక్కడనుంచే…
హీరో సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'తేజ్ ఐలవ్‌యూ'. ఈ చిత్రం పాటల విజయోత్సవం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగింది. విశాఖతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇక్కడి...
నటనలోనూ నాకూ స్ఫూర్తి నాన్నే… చిరంజీవి
ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాన్నంటే ఆకాశమంత అభిమానం ఉంటుంది. బోలెడంత భయమూ ఉంటుంది. నిజ జీవితంలోనూ,...
65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల-2018
65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి...
సంజు బిచ్చమెత్తుకున్నాడా!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనకు తెరపై కన్పించిన సంజయ్ వేరు. నిజ జీవితంలోని సంజయ్ వేరు. సంజయ్ నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఆ తర్వాత మాదక...
నేను క్షేమం..దీపికా ట్వీట్
ముంబయిలోని వర్లి ప్రాంతంలోని బ్లూమౌంట్స్ టవర్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నివాసం కూడా ఇదే భవనంలో ఉందని సమాచారం. దీంతో ఆమెకు ఏమైనా ప్రమాదం జరిగిందా...
కీర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయ్ అభిమానులు
ప్రముఖ తమిళ నటుడు విజయ్, కీర్తి సురేశ్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు...
శ్రీరెడ్డి-నాని ఇష్యూ పై.. స్పందించిన విశాల్
టాలీవుడ్ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆమె చేసిన ఆందోళనలతో 'మా' అసోసియేషన్ మహిళా నటీమణుల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేసింది. కొంతకాలం...
సంజూ: టాయిలెట్ లీక్ పై కేసు
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'సంజూ' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అందులో రణ్‌బీర్ నిజమైన సంజూలానే...
మొదలైన బిగ్‌బాస్ 2
నాని సైడ్ సైడ్ సైడ్ ప్లిజ్ వి యార్ దా లోకల్ .....లోకల్ బాయ్‌స్ హియర్ అంటూ బిగ్‌బాస్2లో హోస్ట్ గాఎంట్రీఇచ్చారు. తరువాత బిగ్‌బాగ్ హౌస్ చూపించారు. బిగ్‌బాస్‌తో కన్ఫషన్ రూప్‌లో మాట్లాడుతూ...
బాలయ్య బర్త్ డే స్పెషల్
ప్రముఖ నటుడు, టీడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. అర్ధరాత్రి జూబ్లిహిల్స్ లోని బాలయ్య ఇంటికి చేరుకున్న అభిమానులు జన్మదిన...
యోగాతో జీవితంపై నియంత్రణ: మంచు లక్ష్మి
మొడ్రన్ లైఫ్ స్టెల్ లో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం..వంటి సమస్యలపై పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగాలు అన్నీ ఒక్కటేనా..?...
అవకాశాన్ని కొందరు లక్ అని.. కొందరు దేవుడి ఆశీర్వాదమని అంటారు: రజనీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 7న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలకు ఇప్పటికే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే....
నేను స్టార్‌నని మర్చిపోతా
ఇటీవల భాగమతిగా అలరించిన అనుష్క ప్రస్తుతం కొత్త పాత్రల కోసం సన్నద్ధమవుతోంది. దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అనుష్క. స్టార్ హోదాని ఎలా ఆస్వాదిస్తున్నారన్న ప్రశ్నకు నేను స్టార్‌ని...
బయోపిక్ మొదలుకానుంది!
తెలుగుజాతి గర్వించే నటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకూండా రాజకీయాల్లో చేరి ప్రజలకు తనవంతు సేవలు చేసాడు. ఈ మద్య సినీ, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చకున్న...
చరణ్ కాపీ డైరెక్టర్ అన్నది ఎవరినో!
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చరణ్ లుంగీ, పూల చొక్కా, గెడ్డంతో డీగ్లామర్ గెటప్ తో
కనిపించనున్నాడు చరణ్. ఇలాంటి సినిమాను రామ్...
చిరుకి కూడా కథ చెప్పడట!
మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా కి సంబంధించి పక్క స్క్రిప్ట్, స్టొరీ చిరంజీవి దగ్గర ఉండాల్సిందే. అయితే అది వేరే దర్శకుల దగ్గర కాని ఇప్పుడు...
‘కాలా’కు భారీ డిమాండ్!
రజనీ కాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కాలా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ మూవీ కు మంచి క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్...
‘టెంపర్’ రీమేక్ లో ప్రియా ప్రకాష్!
ఒక్క వీడియోతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 'ఒరు అదార్ లవ్' అనే మలయాళీ చిత్రంలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు...
‘బ్లాక్ పాంథర్’ కు సీక్వెల్!
80 శాతం మంది నల్ల జాతియులే నటించిన 'బ్లాక్ పాంథర్' అమెరికా బాక్సాఫీస్ ని షేక్ చేస్తొంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ రూపొందించిన చిత్రం 'బ్లాక్ పాంథర్'. షాడ్విక్...
రజిని క్రేజ్ అలాంటిది!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా'లో కనిపించినందుకు మణి అనే కుక్కకి భారీ డిమాండ్ ఏర్పడింది. రెండు నుండి మూడు కోట్లు అయిన ఇచ్చి మణిని దక్కించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రజనీ...
టీజర్ తో అంచనాలు రెట్టింపు!
గత కొంత కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి బ్యాడ్ టైమ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో 'శ్రీమంతుడు' తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం',' స్పైడర్' అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో...





